Posted in
This spoof is based on a telugu movie called MAGADHEERA.
In original movie Magadheera, there is a scene just before interval...
it goes like a old man introduces the competitors of the race infront of the king and princess.
మొదటి పోటీదారు: ఈ రాజ్యానికి ప్రథమ పౌరుడు, సేనాధిపతి, స్వయానా మహారాజు గారి మేనల్లుడు, రణదేవ్ భిళ్ల
రెండవ పోటీదారు: శత్రువును చెండాడే వీరుడు, శతద్రువంశ యోధుడు, కాలభైరవా.....
ఇక్కడ శతద్రువంశ యోధుడు అంటే వంద మందిని చంపి మరీ చచ్చేవాడు.
now in the spoof:
There will be also competition but not infront of king and Princess but in front of some mates.
it goes like one guy calls for a competition to drink some bears bottomsup. He introduces the competitors just like following.
మొదటి పోటీదారు: ఈ బార్ కి ప్రథమ కస్టమర్, పచ్చి తాగుబోతు, స్వయానా బార్ ఓనర్ గారి మేనల్లుడు, రణదేవ్ భిళ్ల
రెండవ పోటీదారు: శత్రువును గెలిపించే వీరుడు, దశద్రువంశ యోధుడు, కాలభైరవా.....
ఇక్కడ దశద్రువంశ యోధుడు అంటే పది బీర్లు తాగి మరీ పడిపోయేవాడు.